Nahuat [El Salvador] భాష

భాష పేరు: Nahuat [El Salvador]
ISO లాంగ్వేజ్ కోడ్: ppl
భాష పరిధి: ISO Language
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 4743
IETF Language Tag: ppl
 

Nahuat [El Salvador] యొక్క నమూనా

Nahuat [El Salvador] - The Two Births.mp3

ऑडियो रिकौर्डिंग Nahuat [El Salvador] में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

లైఫ్ వర్డ్స్

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Nahuat [El Salvador]

Nahuat [El Salvador] కోసం ఇతర పేర్లు

El Salvador
Nahuat (ISO భాష పేరు)
Nahuat: El Salvador
Nawat
Nicarao
Pipil

Nahuat [El Salvador] ఎక్కడ మాట్లాడతారు

El Salvador
Honduras

Nahuat [El Salvador] గురించిన సమాచారం

ఇతర సమాచారం: Understand Spanish, Close to Isthmus Nahuatl; Animist & Protestant.

జనాభా: 200

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.