Miao: Sheng భాష
భాష పేరు: Miao: Sheng
ISO భాష పేరు: Zhuang, Yang [zyg]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 6247
IETF Language Tag: zyg-x-HIS06247
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 06247
Miao: Sheng యొక్క నమూనా
డౌన్‌లోడ్ చేయండి Zhuang Yang Miao Sheng - Jesus Can Heal Your Soul.mp3
ऑडियो रिकौर्डिंग Miao: Sheng में उपलब्ध हैं
ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.
లైఫ్ వర్డ్స్
మోక్షాన్ని వివరించే మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను అందించే చిన్న ఆడియో బైబిల్ కథలు మరియు సువార్త సందేశాలు. ప్రతి ప్రోగ్రామ్ అనుకూలీకరించిన మరియు సాంస్కృతికంగా సంబంధిత స్క్రిప్ట్‌ల ఎంపిక మరియు పాటలు మరియు సంగీతాన్ని కలిగి ఉండవచ్చు.
Recordings in related languages
దేవుని స్నేహితునిగా మారడం (in Zhuang, Yang)
సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Previously titled 'Words of Life'.
అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Miao: Sheng
- Language MP3 Audio Zip (42.4MB)
- Language Low-MP3 Audio Zip (12MB)
- Language MP4 Slideshow Zip (74.6MB)
- Language 3GP Slideshow Zip (6.2MB)
ఇతర మూలాధారాల నుండి ఆడియో/వీడియో
A Story of Hope - Zhuang (animated film) - (Create International)
The Story of Xiao Nong - Zhuang (film) - (Create International)
Miao: Sheng కోసం ఇతర పేర్లు
Kaang Tho
Yangx
苗: Sheng
Miao: Sheng కి సంబంధించిన భాషలు
- Zhuang (Macrolanguage)
- Zhuang, Yang (ISO Language)
ఈ భాషపై GRNతో పని చేయండి
మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.
GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.