Miao: Longlin Binya భాష

భాష పేరు: Miao: Longlin Binya
ISO భాష పేరు: Hmong Daw [mww]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 6127
IETF Language Tag: mww-x-HIS06127
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 06127

Miao: Longlin Binya యొక్క నమూనా

Hmong Daw Miao Longlin Binya - Creation Story.mp3

ऑडियो रिकौर्डिंग Miao: Longlin Binya में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

దేవుని స్నేహితునిగా మారడం

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Previously titled 'Words of Life'.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Miao: Longlin Binya

ఇతర మూలాధారాల నుండి ఆడియో/వీడియో

Hmong มัง Creation Animation ปฐมกาล การสร้าง 苗族 - (Cosmic Creations)
Jesus Film Project films - Hmong Daw - (Jesus Film Project)
The Jesus Story (audiodrama) - Hmong Daw - (Jesus Film Project)
The Jesus Story (audiodrama) - Hmong Shuad - (Jesus Film Project)
The New Testament - Hmong Daw - (Faith Comes By Hearing)
The New Testament - Hmong Daw - 2000 United Bible Societies - (Faith Comes By Hearing)

Miao: Longlin Binya కోసం ఇతర పేర్లు

Cingsui Miao: Longlin Binya
Longlin Binya
Miao: Cingsui: Longlin Binya
白苗話隆林binya方言
白苗话隆林binya方言

Miao: Longlin Binya ఎక్కడ మాట్లాడతారు

China
Vietnam

Miao: Longlin Binya కి సంబంధించిన భాషలు

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.