Yao: San Tiandong Linfeng భాష

భాష పేరు: Yao: San Tiandong Linfeng
ISO భాష పేరు: Iu Mien [ium]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 6054
IETF Language Tag: ium-x-HIS06054
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 06054

Yao: San Tiandong Linfeng యొక్క నమూనా

Iu Mien Yao San Tiandong Linfeng - Creation Story.mp3

ऑडियो रिकौर्डिंग Yao: San Tiandong Linfeng में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

దేవుని స్నేహితునిగా మారడం

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Previously titled 'Words of Life'.

Recordings in related languages

యేసు యొక్క చిత్రం (in Iu Mien)

యేసు జీవితం మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపొస్తలుల కార్యములు మరియు రోమీయులకు వ్రాసిన పత్రిక నుండి లేఖన భాగాలను ఉపయోగించి చెప్పబడింది.

లైఫ్ వర్డ్స్ 2 (in Iu Mien)

మోక్షాన్ని వివరించే మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను అందించే చిన్న ఆడియో బైబిల్ కథలు మరియు సువార్త సందేశాలు. ప్రతి ప్రోగ్రామ్ అనుకూలీకరించిన మరియు సాంస్కృతికంగా సంబంధిత స్క్రిప్ట్‌ల ఎంపిక మరియు పాటలు మరియు సంగీతాన్ని కలిగి ఉండవచ్చు.

The Two Ways (in Iu Mien)

సారాంశం లేదా వివరణ రూపంలో బైబిల్ కథల ఆడియో లేదా వీడియో ప్రదర్శనలు.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Yao: San Tiandong Linfeng

ఇతర మూలాధారాల నుండి ఆడియో/వీడియో

Jesus Film Project films - Yao (Iu Mien) - (Jesus Film Project)
The Jesus Story (audiodrama) - Yao Iu Mien - (Jesus Film Project)
The New Testament - Iu Mien - (Faith Comes By Hearing)

Yao: San Tiandong Linfeng కోసం ఇతర పేర్లు

Iu Mien: San Tiandong Linfeng
Pingtou Yao
San Tiandong Linfeng
San Yao
山瑤:田東林逢
山瑶:田东林逢

Yao: San Tiandong Linfeng ఎక్కడ మాట్లాడతారు

China

Yao: San Tiandong Linfeng కి సంబంధించిన భాషలు

Yao: San Tiandong Linfeng గురించిన సమాచారం

ఇతర సమాచారం: Literate in Mandarin, Understand Guiliu; Daoism; New Testament-Iu Mien.

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.