Miao: Pian Longlin భాష

భాష పేరు: Miao: Pian Longlin
ISO భాష పేరు: Hmong Daw [mww]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 6048
IETF Language Tag: mww-x-HIS06048
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 06048

Miao: Pian Longlin యొక్క నమూనా

Hmong Daw Miao Pian Longlin - Gehazi.mp3

ऑडियो रिकौर्डिंग Miao: Pian Longlin में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

దేవుని స్నేహితునిగా మారడం

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Previously titled 'Words of Life'.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Miao: Pian Longlin

ఇతర మూలాధారాల నుండి ఆడియో/వీడియో

Hmong มัง Creation Animation ปฐมกาล การสร้าง 苗族 - (Cosmic Creations)
Jesus Film Project films - Hmong Daw - (Jesus Film Project)
The Jesus Story (audiodrama) - Hmong Daw - (Jesus Film Project)
The Jesus Story (audiodrama) - Hmong Shuad - (Jesus Film Project)
The New Testament - Hmong Daw - (Faith Comes By Hearing)
The New Testament - Hmong Daw - 2000 United Bible Societies - (Faith Comes By Hearing)

Miao: Pian Longlin కోసం ఇతర పేర్లు

Hmong: Pian Longlin
Miao: Pian Longlin Changmo
Pian Longlin
Pian Miao
苗:Pian 隆林

Miao: Pian Longlin ఎక్కడ మాట్లాడతారు

China
Vietnam

Miao: Pian Longlin కి సంబంధించిన భాషలు

Miao: Pian Longlin గురించిన సమాచారం

ఇతర సమాచారం: Literate in Chinese, Understand Guiliu; Daoism Two main groups living in Longlin County in Guangxi MWW & HEA.

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.