Ixil: Chajul భాష

భాష పేరు: Ixil: Chajul
ISO భాష పేరు: Ixil [ixl]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 4745
IETF Language Tag: ixl-x-HIS04745
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 04745

Ixil: Chajul యొక్క నమూనా

Ixil Chajul - Noah.mp3

ऑडियो रिकौर्डिंग Ixil: Chajul में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

లైఫ్ వర్డ్స్

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Same both sides.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Ixil: Chajul

ఇతర మూలాధారాల నుండి ఆడియో/వీడియో

Jesus Film Project films - Ixil, Nebaj - (Jesus Film Project)
Scripture resources - Ixil, Nebaj - (Scripture Earth)
Scripture resources - Ixil, San Juan Cotzal - (Scripture Earth)
The New Testament - Ixil, Chajul - 2016 Edition - (Faith Comes By Hearing)
The New Testament - Ixil, San Juan Cotzal - (Faith Comes By Hearing)

Ixil: Chajul కోసం ఇతర పేర్లు

Chajul

Ixil: Chajul ఎక్కడ మాట్లాడతారు

Guatemala

Ixil: Chajul కి సంబంధించిన భాషలు

Ixil: Chajul మాట్లాడే వ్యక్తుల సమూహాలు

Ixil, Chajul

Ixil: Chajul గురించిన సమాచారం

అక్షరాస్యత: 16

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.