Inupiatun, North Alaskan: Point Barrow భాష

భాష పేరు: Inupiatun, North Alaskan: Point Barrow
ISO భాష పేరు: Inupiatun, North Alaskan [esi]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 353
IETF Language Tag: esi-x-HIS00353
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 00353

Inupiatun, North Alaskan: Point Barrow యొక్క నమూనా

Inupiaq Inupiatun North Alaskan Point Barrow - God's Hatred of Sin.mp3

ऑडियो रिकौर्डिंग Inupiatun, North Alaskan: Point Barrow में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

శుభవార్త

చిత్రాలతో కూడిన 40 విభాగాలలో ఆడియో-విజువల్ బైబిల్ పాఠాలు. సృష్టి నుండి క్రీస్తు వరకు బైబిల్ అవలోకనం మరియు క్రైస్తవ జీవితంపై బోధిస్తుంది. సువార్త ప్రచారం మరియు చర్చి నాటడం కోసం.

Inupiatun, North Alaskan: Point Barrow లో కొన్ని భాగాలను కలిగి ఉన్న ఇతర భాషలలో రికార్డింగ్‌లు

లైఫ్ వర్డ్స్ 1 (in Inupiatun, Northwest Alaska)
లైఫ్ వర్డ్స్ 2 (in Inupiatun, Northwest Alaska)

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Inupiatun, North Alaskan: Point Barrow

Inupiatun, North Alaskan: Point Barrow కోసం ఇతర పేర్లు

Eskimo: Point Barrow Inupiatun
Inuktitut, North Alaskan
Inupiatun, North Alaskan: North Slope Inupiatun
North Slope Inupiatun
Point Barrow Inupiaq
Point Barrow Inupiatun

Inupiatun, North Alaskan: Point Barrow ఎక్కడ మాట్లాడతారు

Canada
United States of America

Inupiatun, North Alaskan: Point Barrow కి సంబంధించిన భాషలు

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.