Glio: Krahn భాష

భాష పేరు: Glio: Krahn
ISO భాష పేరు: Glio-Oubi [oub]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 1602
IETF Language Tag: oub-x-HIS01602
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 01602

Glio: Krahn యొక్క నమూనా

Glio-Oubi Glio Krahn - The Two Roads.mp3

ऑडियो रिकौर्डिंग Glio: Krahn में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

దేవుని స్నేహితునిగా మారడం

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Previously titled 'Words of Life'.

శుభవార్త

చిత్రాలతో కూడిన 40 విభాగాలలో ఆడియో-విజువల్ బైబిల్ పాఠాలు. సృష్టి నుండి క్రీస్తు వరకు బైబిల్ అవలోకనం మరియు క్రైస్తవ జీవితంపై బోధిస్తుంది. సువార్త ప్రచారం మరియు చర్చి నాటడం కోసం.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Glio: Krahn

Glio: Krahn కోసం ఇతర పేర్లు

Glio
Glio-Oubi
Oubi
Ubi

Glio: Krahn ఎక్కడ మాట్లాడతారు

Côte d'Ivoire
Liberia

Glio: Krahn కి సంబంధించిన భాషలు

Glio: Krahn గురించిన సమాచారం

ఇతర సమాచారం: Understand Kr.: Konobo, Close to Twabo; Muslim, Christian. This language is a border language between Liberia and Ivry Coast. In Liberia it is called Gilo:khran and in Ivory coast Gilo.

జనాభా: 5,000

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.