Bu: Zarandawa భాష

భాష పేరు: Bu: Zarandawa
ISO భాష పేరు: Bu (Bauchi State) [zbu]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 4989
IETF Language Tag: zbu-x-HIS04989
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 04989

Bu: Zarandawa యొక్క నమూనా

Bu (Bauchi State) Zarandawa - How to Be Born Again.mp3

ऑडियो रिकौर्डिंग Bu: Zarandawa में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Bu: Zarandawa

Bu: Zarandawa కోసం ఇతర పేర్లు

Buu
Geji: Zaranda
Geji: Zarandawa
Gezawa: Zaranda
Zaranda
Zarandawa (మాతృభాష పేరు)

Bu: Zarandawa ఎక్కడ మాట్లాడతారు

Nigeria

Bu: Zarandawa కి సంబంధించిన భాషలు

Bu: Zarandawa గురించిన సమాచారం

ఇతర సమాచారం: Literate in Hausa, Understand Bolawa, Pelu, Gyazawa; Muslim, Christian.

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.