Grebo, Southern: Nyabo భాష

భాష పేరు: Grebo, Southern: Nyabo
ISO భాష పేరు: Grebo, Southern [grj]
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 1605
IETF Language Tag: grj-x-HIS01605
ROLV (ROD) భాషా వెరైటీ కోడ్: 01605

Grebo, Southern: Nyabo యొక్క నమూనా

Grebo Southern Nyabo - Creation Story.mp3

ऑडियो रिकौर्डिंग Grebo, Southern: Nyabo में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

దేవుని స్నేహితునిగా మారడం

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Previously titled 'Words of Life'.

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Grebo, Southern: Nyabo

Grebo, Southern: Nyabo కోసం ఇతర పేర్లు

Grebo, Jabo: Nyabo
Niabo
Nyabo
Nyabo/ Grebo

Grebo, Southern: Nyabo ఎక్కడ మాట్లాడతారు

Côte d'Ivoire
Liberia

Grebo, Southern: Nyabo కి సంబంధించిన భాషలు

Grebo, Southern: Nyabo గురించిన సమాచారం

అక్షరాస్యత: 65

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.