Pévé భాష

భాష పేరు: Pévé
ISO లాంగ్వేజ్ కోడ్: lme
భాష పరిధి: ISO Language
భాషా స్థితి: Verified
GRN భాషా సంఖ్య: 1642
IETF Language Tag: lme
 

Pévé యొక్క నమూనా

Pévé - The Two Roads.mp3

ऑडियो रिकौर्डिंग Pévé में उपलब्ध हैं

ఈ రికార్డింగ్‌లు అక్షరాస్యత లేని లేదా మౌఖిక సంస్కృతులకు, ముఖ్యంగా చేరుకోని వ్యక్తుల సమూహాలకు సువార్త సందేశాన్ని అందించడానికి సువార్త ప్రచారం మరియు ప్రాథమిక బైబిల్ బోధన కోసం రూపొందించబడ్డాయి.

శుభవార్త

చిత్రాలతో కూడిన 40 విభాగాలలో ఆడియో-విజువల్ బైబిల్ పాఠాలు. సృష్టి నుండి క్రీస్తు వరకు బైబిల్ అవలోకనం మరియు క్రైస్తవ జీవితంపై బోధిస్తుంది. సువార్త ప్రచారం మరియు చర్చి నాటడం కోసం.

దేవుని స్నేహితునిగా మారడం

సంబంధిత ఆడియో బైబిల్ కథనాలు మరియు సువార్త సందేశాల సేకరణ. వీటి ఉద్దేశ్యము మోక్షాన్ని వివరించడము మరియు ప్రాథమిక క్రైస్తవ బోధనను కూడా అందివ్వడము. Previously titled 'Words of Life'. Two items recorded 1960

అన్నింటినీ డౌన్‌లోడ్ చేయండి Pévé

ఇతర మూలాధారాల నుండి ఆడియో/వీడియో

Jesus Film Project films - Peve - (Jesus Film Project)
The New Testament - Peve - (Faith Comes By Hearing)

Pévé కోసం ఇతర పేర్లు

Doue
Ka'do Peeve
Lame
Peve
Peve: Lame
Pevi
Zime

Pévé ఎక్కడ మాట్లాడతారు

Cameroon
Chad

Pévé కి సంబంధించిన భాషలు

Pévé మాట్లాడే వ్యక్తుల సమూహాలు

Peve

Pévé గురించిన సమాచారం

ఇతర సమాచారం: Close to Herde, Ngeute; New Testament, Bouliwol village, Mar Dialect 2007.

జనాభా: 30,000

ఈ భాషపై GRNతో పని చేయండి

మీరు యేసు పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు వారి మాతృ భాషలో బైబిల్ సందేశాన్ని ఎన్నడూ వినని వారికి క్రైస్తవ సువార్తను తెలియజేస్తున్నారా? ఈ భాష మీకు మాతృభాషా? లేకపోతె ఈ భాషను మాతృభాషగా కలిగిన వేరెవరైనా మీకు తెలుసా? మీరు ఈ భాష గురించి పరిశోధించడం లేదా సమాచారాన్ని అందించడం ద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా లేదా దీన్ని అనువదించడం లేదా రికార్డ్ చేయడంలో మాకు సహాయపడే వారిని కనుగొనడంలో మాకు సహాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఇందులో లేదా మరే ఇతర భాషలోనైనా రికార్డింగ్‌లను స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే, దయచేసి GRN లాంగ్వేజ్ హాట్‌లైన్‌ని సంప్రదించండి.

GRN అనేది లాభాపేక్ష లేని సంస్థ మరియు అనువాదకులు లేదా భాష సహాయకులకు చెల్లించదు. అన్ని సహాయాలు స్వచ్ఛందంగా అందించబడతాయి.